Get Digilocker whatsapp number: వాట్సాప్‌లో డిజిలాకర్ సేవలను పొందండి!

0

DigiLocker సేవలను ఇప్పుడు WhatsApp ద్వారా యాక్సెస్ చేయవచ్చు. పబ్లిక్ సర్వీస్‌లను మరింత పారదర్శకంగా మరియు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవల MyGov హెల్ప్‌డెస్క్‌ని ప్రారంభించింది. అయితే, డిజిలాకర్ సేవలు వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంటాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది.


అంటే, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, CBSE 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), టూ-వీలర్ ఇన్సూరెన్స్ పోలీస్, 10వ తరగతి ఉత్తీర్ణ పత్రం, 12వ ఉత్తీర్ణ పత్రం, లైఫ్‌/నాన్ లైఫ్ బీమా పాల‌సీ ప‌త్రాలు మొదలగు పాత్రలను digilocker అనుసంధానం తో వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చూ.   

దేశవ్యాప్తంగా ఉన్న WhatsApp వినియోగదారులు చాట్‌ప్యాడ్ ద్వారా '+91 9013151515'కి 'నమస్తే' లేదా 'హాయ్' లేదా 'డిజిలాకర్' పంపడం ద్వారా ఈ సేవను పొందవచ్చు.

కోవిడ్ -19 కు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా ప్రభుత్వం మార్చి 2020లో వాట్సాప్‌లో MyGov హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించింది. ఇంతకుముందు దీనిని కరోనా హెల్ప్ సెంటర్ అని పిలిచేవారు. కోవిడ్ సంబంధిత సమాచారం, వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్‌లు మరియు వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్‌ల వంటి సేవలను అందిస్తూ వస్తుంది. ఇప్పుడు డిజిలాకర్‌లో digilocker సేవలను పొందవచ్చు, ఇప్పటివరకు 10 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 500 కోట్లకు పైగా పత్రాలు జారీ అయ్యాయి.

ఏసీతో కరెంటు బిల్లు ఆదా చేయడం ఎలా - How to save electricity bill with AC 

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Telugu Today
Accept !
To Top